స్త్రీలను మహాలక్షీ అవతారాలుగా భావిస్తుంటారు. మహిళల పట్ల గౌరవంగా నడుచుకుంటుంటారు. స్త్రీలను పూజించే చోట సుఖ సంతోషాలు, బోగ భాగ్యాలకు కొదవ ఉండదని చెబుతుంటారు. అయితే అలాంటి స్త్రీలు లక్ష్మీ దేవి అవతారాలుగా చెబుతున్నారు పండితులు. వీరు ఉన్న ఏ ఇంట్లోనైనా ఆనందం, శ్రేయస్సు, సంపదకు కొదవే ఉండదని చెబుతున్నారు. సాముద్రిక శాస్త్రం ఒక వ్యక్తి శరీర నిర్మాణం, శరీర రంగు, వారిపై ఉన్న గుర్తుల ఆధారంగా వారి వ్యక్తిత్వం, విధిని వివరిస్తుంది. పుట్టుమచ్చలు ఈ గుర్తులలో…