కార్తీకమాసం మొదలు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పులి పంజా విసురుతూ వుంటుంది. చలికాలంలో ప్రధానంగా మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇ�