చలికాలం చర్మ సంరక్షణ ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీకమాసం మొదలు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. జనవరి వరకూ చలిగాలులు వీస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువగా పగటి ఉష్ణోగ్రత నమోదు అవుతుంటుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి పులి పంజా విసురుతూ వుంటుంది. చలికాలంలో ప్రధానంగా మనకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు.
చలికాలంలో కొన్ని సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు చర్మం పొడిబారుతుంది. శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రోగనిరోధక శక్తి తగ్గడానికి కారణమౌతుంటాయి. ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతింటుంటుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి మాయిశ్చరైజర్ వాడాలి. మార్కెట్‌లో అందుబాటులో ఉండే వాటిల్లో నాణ్యమైన మాయిశ్చరైజర్‌ను మాత్రమే వినియోగించుకోవాలి. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి. దీని వల్ల చర్మంలో తేమ శాతం పెరుగుతుంది. చర్మం పొడిబారడానికి తేమ తగ్గడం కూడా ఒక కారణంగా చెబుతారు చర్మవ్యాధి నిపుణులు.
Also Read
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
కోడిగుడ్లు, దానిమ్మ, జామపండ్లు, సపోటా, యాపిల్, సీతాఫలాలు వంటి సీజనల్ పండ్లను అధికంగా తీసుకోవాలి. అవన్నీ కూడా చర్మ సంరక్షణకి ఉపయోగపడతాయి. పడుకునే మాయిశ్చరైజర్ రాసుకుని సాక్స్ ధరించడం వల్ల మడమల పగుళ్లను నివారించుకోవాలి. ఆహారం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర ఉష్ణోగ్రతలను కాపాడతాయి. ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం వంటివి అధిక మోతాదులో ఉన్న కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. ముక్కు, చెవులకు చలిగాలి తగలకుండా మంకీ క్యాప్ లాంటివి వాడాలి. చిన్నపిల్లలకు జలుబు, జ్వరాలు వచ్చేది ఇప్పుడే. పిల్లల్ని చలిగాలుల్లో తిరగకుండా చూడాలి.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?