రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్‌హౌస్‌లో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి… మొయినాబాద్ మండలం ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా…