Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (82) తాజాగా డెలావేర్‌లోని రిహోబోత్ బీచ్ చర్చ్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అలా వచ్చిన ఆయన చాలా బలహీనంగా కనిపించడమే కాకుండా, తలపై ఒక పెద్ద గాయం మచ్చ కూడా స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయం సంబంధించి బైడెన్ ప్రతినిధి కెల్లీ స్కల్లీ అధికారికంగా వెల్లడిస్తూ.. కొద్దీ రోజుల క్రితం ఆయన మోహ్స్ సర్జరీ చేయించుకున్నారని తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో చర్మంపై ఉండే క్యాన్సర్…