మోహన్ బాబు కుటుంబ వివాదం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ కుటుంబ వ్యవహారం గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఇప్పటికే మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన నివాసానికి వచ్చి పది మంది దుండగులు దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. మంచు కుటుంబం గురించి కానీ మోహన్ బాబు గురించి గానీ ఆ ఫిర్యాదులో ఎలాంటి మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు తాజాగా…