మలయాళ సూపర్ స్టార్, టు టైమ్ నేషనల్ అవార్డు విన్నర్ మోహన్ లాల్ అకా లాలెట్టన్ బర్త్ డేని సినీ అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నాలుగు దశాబ్దాలు గడిచినా, యంగ్ హీరోలు వచ్చి సూపర్ హిట్స్ కొడుతున్నా… ఫేస్ ఆఫ్ మలయాళ సినిమాగా మోహన్ లాల్ స్థానం చెక్కు చెదరకుండా ఉంది. కంప్లీట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ మలయాళ చిత్ర పరిశ్రమకి మాత్రమే పరిమితం అయిన నటుడు కాదు. తెలుగు…