నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల్ దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగుతుండగా.. నాని ‘జడల్’ అనే పాత్రలో కనిపించనున్నారు. అనూహ్యమైన నాయకత్వంతో తమ గుర్తింపు కోసం పోరాడుతున్న అణగారిన తెగ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాను 2026 సమ్మర్‌లో మార్చి26న థియేటర్లకు…