గత కొద్ది రోజులుగా మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య తలెత్తిన వివాదంతో జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి పరిసరాలు అటు మంచు విష్ణు బౌన్సర్స్ తో ఇటు మంచు మనోజ్ బౌన్సర్స్ తో తిరునాళ్లలా మారింది. ఇరు వర్గాలు సినిమాల్లో మాదిరి పరస్పరం బాహాబాహీకి దిగి భయానక వాతావరణం సృష్టించారు. కాగా మోహన్ బాబు అస్త్వస్థతకు గురికావడం, అటు హై కోర్ట్ లో మోహన్ బాబుకు రక్షణ కల్పిచాలని, ప్రతి రెండు గంటల కోసారి…
హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రోజు సాయంకాలం పోలీస్ అధికారులు కలిసి ఎందుకు మంచు మనోజ్ దంపతులు ఆ నివాసం నుంచి బయటకు వెళ్లారు. అనంతరం డిజిపి ఆఫీస్ లో అడిషనల్ డీజీపీతో భేటీ అయిన తర్వాత తిరిగి ఆ నివాసానికి వెళితే గేట్లు ఓపెన్ చేయకుండా సెక్యూరిటీ సిబ్బంది కాసేపు ఇబ్బంది పెట్టారు. చాలాసేపు గేటు బయట కారులో ఉండిపోయిన మనోజ్ దంపతులు ఎంతకీ గేటు…