మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి స్పందించారు. ఇప్పటికే మంచు కుటుంబం పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి అని అన్నారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన లీగల్ గా మేము ఏమి చేయాలో అది చేస్తామని అన్నారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, 24 వరకు టైం అడిగారని అన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా…
మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ సారి ఏకంగా కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం వరకు వెళ్ళింది. మోహన్ బాబు తనపై, తన భార్యపై మనుషులతో దాడి చేపించాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు మంచు మనోజ్. మోహన్ బాబు అనుచరులు దాడిలో గాయపడిన మనోజ్ నడవలేని స్థితిలో నిన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. మంచు మనోజ్‌పై ఇంటర్నల్‌గా కాలు, మెడ భాగంలో దెబ్బలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. Also Read…
మోహాన్ బాబు అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మోహన్ బాబు అంటే పేరుంది. అంతటి మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు వివాదాస్పదంగా మారుతుంది. ఆ మధ్య మంచు బ్రదర్స్ వ్యవహారం సంచలనం రేకిత్తించింది, మంచు మనోజ్ పై మంచు మనోజ్ దాడి చేస్తున్న వీడియోను రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఇలా ఇంటికి వచ్చిబెదిరిస్తున్నాడు అని మనోజ్ వాపోయాడు. ఈ వివాదం అప్పట్లో సంచలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తుల పట్ల చిన్న చిన్న వివాదాలు…