Home
Mohammed Shami
Mohammed Shami News
-
Mohammed Shami: ఎట్టకేలకు సానియా మీర్జాతో పెళ్లి పుకార్లపై మౌనం వీడిన టీమిండియా క్రికెటర్..
Mohammed Shami – Sania Mirza : భారత మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొద్దిరోజుల క్రితం భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తన కుమారుడితో కలిసి దుబాయిలో నివాసం ఉంటుంది. అయితే ఈమధ్య కొందరు ఉత్సాహకులు టీమిండియా ఆటగాడు మహమ్మద్ షమీతో వివాహం జరగబోతుందన్నట్లు పుకార్లు పట్టించారు. ఇకపోతే మహమ్మద్ షమ్మీ గడిచిన కొద్ది కాలం రోజుల నుంచి తన భార్యతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.… -
Sania Mirza Marriage: టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి.. స్పందించిన సానియా మీర్జా తండ్రి!
Imran Mirza breaks silence on Sania Mirza Wedding: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవలే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌కు సానియా డివోర్స్ ఇచ్చారు. ఈ ఏడాదిలోనే పాక్ నటి సనా జావేద్‌ను షోయబ్ పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం సానియా తన సొంతగడ్డ హైదరాబాద్‌కు మకాం మార్చారు. అయితే మాలిక్‌తో వివాహబంధానికి ముగింపు పలికిన సానియా.. మళ్లీ పెళ్లి చేసుకోనున్నట్లు కొంతకాలంగా నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.… -
Mohammed Shami: కేఎల్ రాహుల్‌పై ఈ రకమైన ప్రవర్తన తగదు.. సంజీవ్ గోయెంకాపై షమీ కీలక వ్యాఖ్యలు
కేఎల్ రాహుల్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినందుకు సంజీవ్ గోయెంకాపై టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మండిపడ్డారు. లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి తర్వాత ఆవేశానికి లోనైన జట్టు యజమాని సంజీవ్ గోయెంకా.. కెమెరా ముందే మాట్లాడటం సరైంది కాదనే అభిప్రాయం క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. సోషల్ మీడియాలోనూ గోయెంకా తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు షమీ మద్దతుగా నిలిచాడు. -
Sanjiv Goenka-KL Rahul: కెమెరాల ముందే అరుస్తారా.. ఇది సిగ్గుపడాల్సిన విషయం!
Mohammed Shami Fires on LSG Owner Sanjiv Goenka: లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీమ్ కెప్టెన్‌పై కెమెరాల ముందే అరవడం సంస్కారం కాదన్నాడు. ప్రతి క్రీడాకారుడికి గౌరవం ఉంటుందని, కెప్టెన్ పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడం సిగ్గుపడాల్సిన విషయం అని అన్నాడు. కెప్టెన్‌తో మాట్లాడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, మైదానం అందుకు సరైన వేదిక కాదని షమీ… -
IPL 2024: రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత.. ఆ రికార్డు బ్రేక్
గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ రషీద్ ఖాన్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక వికెట్ టేకర్‌గా రషీద్ ఖాన్ రికార్డులెక్కాడు. దీంతో.. మహమ్మద్ షమీ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హెన్రిచ్ క్లాసెన్ వికెట్ తీసి ఈ రికార్డు సాధించాడు. -
Mohammed Shami: మహ్మద్ షమీని భర్తీ చేయడం కష్టమే: మోహిత్
Mohit Sharma Says Tough to fill Mohammed Shami: సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ లేకపోవడం గుజరాత్ టైటాన్స్ జట్టుకు పెద్ద లోటని ఆ జట్టు పేసర్ మోహిత్ శర్మ అన్నాడు. జట్టులో షమీ ప్లేస్‌ను భర్తీ చేయడం చాలా కష్టమన్నాడు. గాయాలను నియంత్రించడం చాలా కష్టమని, వాటన్నింటినీ దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. యువ ఆటగాళ్లు స్పెన్సర్ జాన్సన్, ఒమర్జాయ్ నుంచి ఇప్ప్పుడే అద్భుతమైన ఫలితాలను ఆశించడం సరైంది కాదని మోహిత్… -
MS Dhoni: ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు!
Mohammed Shami Heap Praise on MS Dhoni Captaincy: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగరు అని భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. ప్రతి కెప్టెన్ మైండ్‌సెట్ పూర్తి భిన్నంగా ఉంటుందని, మహీలా ఏడో స్థానంలో వచ్చి మ్యాచ్‌ను ముగించడం అందరికీ సాధ్యం కాదన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. తొలుత గెలిచేలా కనిపించిన ముంబైగా.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయి… -
IPL 2024: ఐపీఎల్ 2024కు మహ్మద్ షమీ దూరం.. గుజరాత్ జట్టులోకి కేరళ స్పీడ్‌స్టర్!
Gujarat Titans Name Sandeep Warrier as Mohammed Shami Replacement: ఐపీఎల్ 2024కు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ దూరమయ్యాడు. ఇటీవలే కాలి మడమ గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న షమీ.. ఐపీఎల్ 17వ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దాంతో గుజరాత్ టైటాన్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వన్డే ప్రపంచకప్ 2023 సందర్భంగా గాయపడ్డ షమీ.. పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఐపీఎల్ సమయంలో అతడు పునరావాసం పొందనున్నాడు. మహ్మద్ షమీ స్థానంలో… -
Mohammed Shami: ఆస్పత్రి బెడ్‌పై టీమిండియా పేసర్ మహ్మద్ షమీ!
Mohammed Shami on Hospital Bed: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసుపత్రిలో ఉన్నాడు. షమీ కాలి మడమ గాయంకు సోమవారం లండన్‌లో శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. ఈ విషయాన్ని షమీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని తెలిపాడు. అస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను కూడా షమీ షేర్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ అనంతరం షమీ మళ్లీ తిరిగి మైదానంలో అడుగుపెట్టలేదు. ‘కాలి… -
Mohammed Shami: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2024కు షమీ దూరం
ఐపీఎల్ 2024 మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. దీని షెడ్యూల్‌కు సంబంధించి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు వెలువడనుంది. కాగా.. షెడ్యూల్ ప్రకటించకముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 నుంచి గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ దూరం అయ్యాడు. ఎడమ చీలమండ గాయం కారణంగా ఐపీఎల్ 2024 నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ వర్గాలు సమాచారం అందించాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్ వర్గాలు…
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?