Mohammed Shami: ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకి షాక్.. గాయంతో దూరం కానున్న స్టార్ పేసర్!
- ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకి షాక్..
- గాయంతో దూరం కానున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ.
- BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఎన్‌సీఏలో షమీ.
- కోలుకునేందుకు 6నుంచి 8 వారాల సమయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ ఆడనుంది. అయితే , టీమిండియా టెస్ట్ టీం, టి20 టీమిండియా జట్టు వేరురుగా ఉన్నాయి. ఇకపోతే ఈ నెలలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడవలసి ఉంది. అక్కడ సీనియర్ ఆటగాళ్లందరూ మళ్లీ టీంలోకి తిరిగి వస్తారు. అయితే ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ పైనే అందరి దృష్టి ఉంటుంది. సిరీస్‌కి ఇంకా చాలా సమయం ఉంది. అయితే, టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలింది. అయితే., మహ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశాలు ఇప్పుడు మసకబారినట్లు తెలిసింది. దీనికి కారణం అతను మళ్లీ గాయపడినట్లు సమాచారం.
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన నియమాలలో పెద్ద మార్పు.. అలా చేయకపోతే ఖాతా క్లోజ్!
Also Read
- BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
- Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
- Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
- Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనే మహ్మద్ షమీ గాయపడ్డాడు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. ఇదివరకు NCAలో కోలుకుంటున్నడని.. భారతదేశం, ఆస్ట్రేలియా సిరీస్ అంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు ముందు అతను పూర్తిగా ఫిట్‌గా ఆడతాడని భావించారు. కాకపోతే తాజాగా మళ్లీ గాయపడిన విషయం వెలుగులోకి వచ్చింది. BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఎన్‌సీఏలో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇక షమీ కోలుకునేందుకు 6నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపింది. షమీ మోకాళ్లలో వాపు వచ్చిందని BCCI మెడికల్ టీం తెలిపింది.
2000rs Notes: ప్రజల వద్ద ఇప్పటికీ రెండు వేల నోట్లు.. రూ.7117 కోట్ల విలువ..
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉన్నప్పటికీ, భారత్ దృష్టి ఐదు టెస్టు మ్యాచ్‌లు జరిగే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌పైనే ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు వెళ్లే మార్గాన్ని ఈ సిరీస్ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్ టీమిండియాకు అంత సులభం కాదు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మహ్మద్ షమీ కోలుకునే పనిలో ఉన్నాడని, అతను చాలా వరకు కోలుకున్నాడని, అయితే ఇంతలో మరో ఎదురుదెబ్బ తగిలిందని మీడియా నివేదికల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!