Mohammed Shami Records in ODI World Cups: బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 7 వికెట్లతో చెలరేగిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్‌లో పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత్‌కు షమీ ఆపద్భాందవుడయ్యాడు. క్రీజులో నిలదొక్కుకున్న కేన్ విలియమ్సన్‌తో పాటు టామ్ లేథమ్‌ను ఒకే ఓవర్లో ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆపై ప్రమాదకర మిచెల్‌ను పెవిలియన్ పంపి.. టీమిండియా…