Mohammed Shami Said Iam Strongest Cricketer In The World: జిమ్‌లో తన కంటే ఎక్కువ బరువును ఏ క్రికెటర్ ఎత్తలేడని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన ఆటగాడని తానే అని పేర్కొన్నాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్‌లో 750 కిలోల వరకు బరువు ఎత్తగలనని షమీ చెప్పాడు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రజలకు ఈ విషయం తెలియదని…