దేశంలో రెండో అత్యున్నత క్రీడా పురస్కారం ‘అర్జున అవార్డు’ను టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ అందుకున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకొన్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో అత్యున్నత ప్రదర్శన చేసినందుకు గాను షమీకి ఈ అవార్డు దక్కింది. ప్రపంచకప్‌లో 7 మ్యాచులలో 24 వికెట్లు సాధించాడు. భారత క్రికెట్ జట్టులో అర్జున అవార్డు అందుకున్న వారిలో షమీ 58వ క్రికెటర్. అవార్డు అందుకున్న అనంతరం షమీ…
Mohammed Shami nominated for Arjuna Award: భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నామినేట్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. భారత గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ సిఫార్సు చేసిందట. వాస్తవానికి అర్జున జాబితాలో ముందుగా…