Hamas New Chief: హమాస్ మిలిటెంట్ గ్రూప్‌ను ముందుండి నడిపించేది ఎవరన్న దానిపై విస్తృతంగా చర్చ కొనసాగుతుంది. రేసులో పలువురు ఉన్నత స్థాయి నేతల పేర్లు కూడా వినబడుతున్నాయి. ఇందులో హమాస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మహమ్మద్ అల్ జహర్ పేరు ప్రముఖంగా తెర పైకి వచ్చింది.
Mohammed Deif: హమాస్ కీలక వ్యక్తుల్ని టార్గెట్ చేసి మరీ లేపేస్తోంది ఇజ్రాయిల్. ఇరాన్ టెహ్రాన్‌లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్యకు ఒక రోజు తర్వాత ఇజ్రాయిల్ కీలక విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.