Mohammad Hafeez Picks 6 wickets in Zim Afro T10 2023: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన బౌలింగ్ చేశాడు. టీ10 క్రికెట్‌లో ఏకంగా 6 వికెట్స్ పడగొట్టి.. పొట్టి ఫార్మాట్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. హఫీజ్ తన కోటా 2 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్స్ తీశాడు. 12 బంతుల్లో 11 డాట్ బాల్స్ కావడం ఇక్కడ విశేషం. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో హఫీజ్ ఈ…