Home
Mohammad Azharuddin
Mohammad Azharuddin News
-
Off The Record : డేంజర్ జోన్ లో అజారుద్దీన్ మంత్రి పదవి..?
అజహరుద్దీన్ మంత్రి పదవి సేఫా? లేక డేంజర్ జోన్లో ఉందా? మినిస్టర్గా ప్రమాణం చేసి ఐదు నెలలు గడిచిన క్రమంలో ఆయన ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇంకో నెల రోజుల్లో కచ్చితంగా చట్టసభకు ఎన్నికవుతారా? ఆ పరంగా కాంగ్రెస్ లెక్కలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారు? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు అజారుద్దీన్. గవర్నర్ కోటాలో ఆయన్ని ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ… కేబినెట్ ఆమోదించింది.… -
Mohammad Azharuddin: అజాహరుద్దీన్కు రెండు శాఖలు కేటాయింపు.. అవేంటంటే..?
Mohammad Azharuddin: తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కి శాఖలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. మైనార్టీ సంక్షేమంతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మద్ అజహరుద్దీన్ గత నెల 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ విస్తరణలో భాగంగా ఆయన ఒక్కరే మంత్రిగా ప్రమాణం చేశారు. -
Mohammad Azharuddin: మాజీ క్రికెటర్ భార్య బంగ్లాలో దొంగతనం.. నగదు, టీవీతో దొంగలు పరార్..!
Mohammad Azharuddin: పుణె జిల్లా మావల్ తాలూకాలోని టికోణా పేట్ ప్రాంతంలో ఉన్న మాజీ భారత క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ భార్య సంగీతా బిజ్లానీకి చెందిన బంగ్లాలో దొంగతనం జరిగిన ఘటనపై కేసు నమోదైంది. ఈ సంఘటన మార్చి 7 నుండి జూలై 18 మధ్య జరిగినట్లు పుణె రూరల్ పోలీస్ సీనియర్ అధికారి వెల్లడించారు. పోలీసుల ప్రకారం, గుర్తు తెలియని దొంగలు బంగ్లా వెనుక భాగంలోని గోడపై ఉన్న వైర్ మెష్ను కత్తిరించి.. ఆపై మొదటి… -
Azharuddin: అజారుద్దీన్ కి ఊరట.. హైకోర్టు కీలక ఆదేశం
అజారుద్దీన్ కి హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కి అజారుద్దీన్ పేరు తొలగించవద్దని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. నార్త్ స్టాండ్స్కు ఉన్న అజహరుద్దీన్ పేరు తొలగించాలని గత వారం హెచ్సీఏ అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఆదేశాలు జారీ చేశారు. Also Read:Rain Alert: విశాఖకు వర్ష సూచన.. సింహాచలంలో వేగంగా దర్శనాలు తన… -
Azharuddin: ఉప్పల్ స్టేడియంలో టీమిండియా మాజీ కెప్టెన్ పేరు తొలగింపు.. అజారుద్దీన్ రియాక్షన్ ఇదే..
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. తాజాగా ఈ అంశంపై అజారుద్దీన్ స్పందించారు. ఈ అంశాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. -
HCA: మరోసారి వార్తల్లో హెచ్సీఏ.. మహ్మద్ అజహరుద్దీన్ పేరు తొలగింపు!
ఇటీవలి కాలంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) పేరు నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో మహిళా జట్టు విషయంలో, ఇప్పుడు ఐపీఎల్ 2025 టిక్కెట్ల విషయంలో హెచ్సీఏ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. తాజాగా మరోసారి హెచ్సీఏ పేరు తెరపైకి వచ్చింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం నార్త్ స్టాండ్ పేరు విషయంలో హెచ్సీఏ సమస్య ఎదుర్కొంటోంది. స్టేడియంలోని నార్త్ స్టాండ్ పేరు ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు… -
HCA : టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్..
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు బిగ్షాక్ ఇచ్చింది.. ఉప్పల్ స్టేడియంలో నార్త్ స్టాండ్కు అజారుద్దీన్ పేరు తొలగించాలని ఆదేశించింది. హెచ్సీఏకు అంబుడ్స్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ఈ ఆదేశాలు జారీ చేశారు.. లార్డ్స్ క్రికెట్ క్లబ్ వేసిన పిటిషన్పై అంబుడ్స్మన్ విచారణ చేపట్టారు..హైదరాబాద్ క్రికెట్ సంఘం ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో తన పేరు పెట్టుకోవాలని అజార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో విచారణ చేపట్టి వెంటనే ఆ పేరును తొలగించారు. -
Virat Kohli: రికార్డుల పరంపర.. ఆ హిట్ లిస్ట్లోకి కోహ్లీ
విరాట్ కోహ్లీకి పాకిస్తాన్పై ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాజాగా మరో రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. మొదట ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ అత్యధిక క్యాచ్ల రికార్డును బద్దలు కొట్టాడు. బ్యాటింగ్లో మరో రికార్డు నెలకొల్పాడు. పాకిస్తాన్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో కోహ్లీ 14,000 పరుగులు పూర్తి చేశాడు. -
Mohammad Azharuddin: భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై మూడు కేసులు నమోదు
Mohammad Azharuddin: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారులపై అవినీతి కేసు నమోదైంది. వీరంతా అసోసియేషన్ సొమ్మును దుర్వినియోగం చేశారని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. -
India vs New Zealand: ఇండియా vs న్యూజీల్యాండ్ మ్యాచ్.. పేటీఎంలో టికెట్స్
ఈనెల 18వ తేదీన భారత్, న్యూజీల్యాండ్ మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదిక..
తాజావార్తలు
-
Jayashankar Bhupalpally: చుట్టూ కరువు.. ఇక్కడ మాత్రం మోటార్ లేకుండానే ఉబికి వస్తున్న జలధారలు!
-
IND vs NZ: న్యూజిలాండ్కు డబుల్ షాక్.. ఆ ఇద్దరు స్టార్స్ దూరం!
-
Box Office Collection: కోలీవుడ్ కల కలగానే మిగిలిపోనుందా? ₹1000 కోట్ల టార్గెట్కు బ్రేక్ పడినట్లేనా..!
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!