Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా…