బలగం మూవీ ఫేమ్, జానపద కళాకారుడు మొగిలయ్య (67) కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. బలగం సినిమాలో తన గాత్రంతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన మొగిలయ్య.. గత కొన్ని నెలలుగా కిడ్నీలు ఫేయిల్యూర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య స్వగ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకర్గంలోని దుగ్గొండి. మొగిలయ్య మరణం పట్ల బలగం సినిమా డైరెక్టర్ వేణు యెల్దండి, నటీనటులు సంతాపం తెలిపారు. మొగిలయ్య వైద్య…
Balagam Mogilaiah again seriously ill: ‘బలగం’ సినిమాలో భావోద్వేగభరిత పాటను ఆలపించి.. ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్న జానపద కళాకారుడు మొగిలయ్య. బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య దంపతులు ఈ పాటతో చాలా ఫేమస్ అయ్యారు. ఆ ఆనంద క్షణాల్ని ఆస్వాదించేలోపు మొగిలయ్య అనారోగ్యానికి గురయ్యారు. కొంతకాలంగా మొగిలయ్య కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారు. ఇప్పటికే ఓసారి తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. Also Read: Pawan Kalyan Win: ఇంకా…
కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు భారీ సాయాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్‌లోని నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు.. ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్‌ను కలిశారు.. ఈ సందర్భంగా మొగిలయ్యను…