England All-Rounder Moeen Ali Announced his Retirement from Test Cricket: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తన టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యాషెస్ 2023లో భాగంగా లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరిదైన ఐదవ టెస్టు అనంతరం అలీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఓవల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన అతడు ఐదవ టెస్ట్ అనంతరం సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతామని చెప్పాడు. అయితే అలీ టెస్టు కెరీర్‌కు రిటైర్మెంట్…