ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే 160 కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌లో 32 మ్యూటేషన్లు ఉండటంతో వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం దీనిపై ప్రపంచ దేశాలను హెచ్చరించింది. అయితే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సన్లు మొదటితరం కరోనాను అడ్డుకోవడానికి తయారు చేసినవే. దీంతో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు ఎంత వరకు అడ్డుకట్ట వేస్తాయి అన్నది తెలియాల్సి ఉంది. Read:…
భారత్‌లో వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. విదేశాలకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఇప్పటికే దేశంలో వినియోగిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ కూడా త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి రాబోతున్నది. అదే విధంగా అమెరికాకు చెందిన మోడెర్నా వ్యాక్సిన్‌ను కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నది. కోవాక్స్ కార్యక్రమం ద్వారా ఈ వ్యాక్సిన్లు దిగుమతి కాబోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలనిచెప్పి కోవాక్స్ అనే…