Hero Xoom 160: హీరో మోటోకార్ప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టూ-వీలర్ మార్కెట్‌లో ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఈ సంస్థ తయారు చేసే వాహనాలకు భారతీయులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇకపోతే గత కొద్దిరోజులుగా స్కూటర్ సెగ్మెంట్‌లోనూ హీరో సంస్థ తన ప్రత్యేకతను చూపిస్తోంది. ఇటీవల నిర్వహించిన భారత్ మొబిల