పూనమ్ బజ్వా.. ఈ భామ తెలుగు లో నవదీప్ హీరోగా నటించిన “మొదటి సినిమా” అనే సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా లో తన నటన తో క్యూట్ లుక్స్ తో ఎంతగానో మెప్పించింది.. ఆ తరువాత `ప్రేమంటే ఇంతే` అనే సినిమాలో హీరోయిన్‌గా నటించి మెప్పించింది పూనమ్. ఈ రెండు సినిమాలతో ఈ భామ మంచి విజయాలను అందుకుంది..ఈ రెండు సినిమాల లో నవదీపే హీరోగా నటించాడు.. ఆ తర్వాత ఈ భామ అక్కినేని…