iQOO 15 vs OnePlus 15: కొత్తగా మొబైల్ కొనాలనుకునే వారు చాలా మంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ట్రేండింగ్ మొబైల్స్ లో ఏది బెస్ట్ మొబైల్ అని తేల్చుకొని కొనడంలో తెగ ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కొనే సమయంలో ఈ కన్ఫ్యూజన్ మాములుగా ఉండదు. ఇక ఈ మధ్యకాలంలోనే విడుదలైన iQOO 15, OnePlus 15 స్మార్ట్ఫోన్స్ రెండూ భారత్‌లో ఒకే ధరకు, చాలా దగ్గర్లోని స్టోరేజ్ వేరియంట్లతో లాంచ్ అయ్యాయి.…
OnePlus Nord 5 vs Vivo V60: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మధ్యస్థాయి ప్రీమియం సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ మరింత హీటెక్కుతోంది. ఈ పోటీలో తాజాగా రంగప్రవేశం చేశాయి OnePlus Nord 5, Vivo V60 సామ్రాట్ ఫోన్స్. రెండు ఫోన్లు కూడా మంచి డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీలు, హై-రిజల్యూషన్ కెమెరాలతో వచ్చాయి. అయితే ఫీచర్లు, పనితీరు, ధర పరంగా చూస్తే ఏది బెటర్? ఎందుకు? ఇప్పుడు ఈ రెండు ఫోన్లను విభాగాల వారీగా పోల్చి…
Apple iPhone vs Android: ప్రపంచంలో ఇప్పడు దాదాపు ప్రతిఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు అనడంలో ఎటువంటి ఆధ్శయోక్తి లేదు. ఎందుకంటే.. ప్రస్తుతం దైనందిక జీవితంలో చాలావరకు పనులు మొబైల్ ఫోన్ వినియోగించి పూర్తి చేసుకోవడమే. ఇకపోతే ఇప్పుడు ఫోన్ కొనాలంటే మన ముందు నిలిచే పెద్ద డైలెమా.. ఆపిల్ ఫోన్ కొనాలా? లేక ఆండ్రాయిడ్ ఫోన్ లో బెస్ట్ దొరికేది చూసుకోవాలా? అని. నిజానికి ఈ రెండింటికీ వేరు వేరు శైలులు, లక్షణాలు, లాభనష్టాలు ఉన్నాయి.…
Motorola Edge 50 Fusion vs Vivo Y39 5G: ప్రతి నిత్యం మొబైల్ ప్రపంచంలో అనేక మొబైల్స్ వస్తూనే ఉంటాయి. అయితే వీటిలో మిడ్ రేంజ్ సంబంధించిన ఫోన్స్ కు వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే, ప్రస్తుతం మొబైల్ ప్రపంచంలో మిడ్ రేంజ్ లో తాజాగా విడుదలైన మోటరోలా “Edge 50 Fusion” , వివో “Y39 5G” ఫోన్లు వినియోగదారులను తేగా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్లూ మంచి స్పెసిఫికేషన్లతో వచ్చాయి.…