Realme 14x 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రియల్‌మీ త్వరలో మార్కెట్లోకి తమ కొత్త 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. ఇందులో ముఖ్యమైనది రియల్‌మీ 14x 5G. ఈ డివైస్ 2024 డిసెంబర్ 18న భారత మార్కెట్లో విడుదల కానుందని సమాచారం. ముందస్తు వివరాలు ప్రకారం ఈ మొబైల్ హై-క్లాస్ స్పెసిఫికేషన్లతో వస్తోంది. ఇక ఈ ఫోన్ సంబంధించ�