Prepaid and Postpaid Switching: మొబైల్ వినియోగదారుల సౌకర్యాన్ని పెంపొందించేందుకు టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ల మధ్య మార్పును ఇకపై ఒకే-సారిగా ఓటీపీ ఆధారిత విధానం ద్వారా సులభంగా చేయవచ్చు. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు తాజాగా విడుదలయ్యాయి. Read Also: Samsung Galaxy A55: