చిత్రసీమ అంటేనే చిత్రవిచిత్రాలకు నెలవు. మూడు దశాబ్దాలకు పైగా చిత్రసీమలో తనదైన స్వరవిన్యాసాలతో అలరిస్తున్న ఎమ్.ఎమ్.కీరవాణి ఇప్పటి దాకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంగీతం సమకూర్చలేదు. పాతికేళ్ళకు పైబడి కెరీర్ సాగిస్తున్న పవన్ సైతం కీరవాణి బాణీలతో సాగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే! ఎందుకంటే కీరవాణి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారినదే మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ చిత్రంతో. ఆ తరువాత స్టార్ హీరోస్ అందరి చిత్రాలకు కీరవాణి సంగీతం సమకూర్చారు. వాటిలో…
ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది అయిన సంధర్భంగా నాటు నాటు పాటకి ఆస్కార్ గెలిచిన మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తనకి దక్కిన మొదటి ఆస్కార్ అవార్డ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో వర్క్ చెయ్యడమే అని చెప్పి అందరికీ స్వీట్ షాక్ ఇచ్చాడు కీరవాణి. “ఎంతోమంది దర్శక నిర్మాతలకి ట్యూన్స్ వినిపించాను. అందులో కొంతమందికి నా పాటలు నచ్చాయి, మరికొంత మందికి నచ్చలేదు. అయితే…