MLC 2024: అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ నేడు ముగిసింది. స్మిత్ నేతృత్వంలోని వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫైనల్ మ్యాచ్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి లీగ్‌లో కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో స్మిత్ వాషింగ్టన్ ఫ్రీడమ్ కోసం తన శక్తిని మొత్తం