Pithapuram MLA Taluka : ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని అందుకు సంబంధించిన ” పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. ” అంటూ అనేక నెంబర్ ప్లేట్లు., కొన్ని స్టిక్కర్స్ వాహనాలపై కనిపించాయి. ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా బరిలో దిగిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అ�