MLC Jeevan Reddy: కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడు.. అసెంబ్లీ తో బంధం తెగిపోయిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాను నిమిషాల్లోనే అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. రాజగోపాల రెడ్డి రాజీనామాను సమర్పించిన కొన్ని నిమిషాల్లోనే స్పీకర్ ఆమోదం తెలిపి, అధికారికంగా స్పీకర్ కార్యాలయం ప్రకటించడంతో ఆయన స్పందించారు. తెలంగాణ కాంగ్రెస్ లో పంచ పాండవులు మిగిలారని, కర్ణుడు బయటకు వెళ్ళిపోయాడని, సిఎల్పీ నేత ధర్మరాజు, జగ్గారెడ్డి భీముడు,…