రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్‌లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారితీసిందని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. నీ ట్రాన్స్‌ఫర్, ప్రమోషన్ అన్నీ నా చేతిలోనే ఉంటాయి అంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలో తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ…
MLA Arava Sridhar: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు జనసేన పార్టీ కమిటీని నియమించింది. అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది.