జమైకాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు వెస్టిండీస్‌ను రెండో అత్యల్ప స్కోరుకు ఆలౌట్ చేసి 3-0 తేడాతో ఫ్రాంక్ వోరెల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వెస్టిండీస్ 14.3 ఓవర్లలో 27 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ స్టార్క్ తన కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్ చేశాడు. 7.3 ఓవర్లలో 4 మెయిడెన్‌లతో 9 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. 1955 తర్వాత వెస్టిండీస్‌లో ఒక ఆస్ట్రేలియన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇది.…
Mohammad Siraj Got Angry: భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్‌లో యుద్ధాన్ని తలిపించే సంఘటన జరిగింది. బోర్డర్ – గవాస్కర్ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ 25వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. సిరాజ్ బౌలింగ్ చివరివరకు వచ్చిన తర్వాత ఓ అభిమానిని చూసిన మార్నస్ లబుషేన్ అకస్మాత్తుగా క్రీజు నుంచి వైదొలిగాడు. మార్నస్ దూరంగా…
Australia: త్వరలో మూడు టీ20ల సిరీస్ కోసం భారత్ రానున్న ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినీస్ జట్టుకు దూరమయ్యారు. ఇటీవల న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు గాయపడ్డారు. మిచెల్ స్టార్క్ మొకాలి గాయంతో బాధపడుతుండగా.. మిచెల్ మార్ష్ చీల మండ గాయంతో, మార్కస్ స్టాయినీస్ పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే టీ20 ప్రపంచకప్‌కు ముందు…