సిద్దార్ధ్ హీరోగా ఆషిక రంగనాధ్ జోడిగా నటిస్తున్న చిత్రం మిస్ యు. ఈ చిత్రాన్ని మొదట ఈ నెల 29న రిలిజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అందులో భాగంగానే ప్రమోషన్స్ ను కూడా నిర్వహించారు. తెలుగు ప్రమోషన్ ను ఈ మంగళవారం నిర్వహించారు మేకర్స్. ఇంతలోనే ఈసినిమాను రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్ ఈ విషయమై ‘ మిస్ యు” సినిమా విడుదల వాయిదా పడిందని తెలియజేసారు. తమిళనాడు వ్యాప్తంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు…