ఉత్తర ప్రదేశ్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ జిల్లాలోని అమ్మాయిలు చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోతున్నారు. ప్రతిరోజూ ఎనిమిది నుండి పది మంది బాలికలు తమ కుటుంబాలకు తెలియజేయకుండా తమ ప్రియమైన వారి కోసం పారిపోతున్నారు. వీరిలో టీనేజర్లు మాత్రమే కాదు, యువతులు కూడా ఉన్నారు. ఏకంగా ఒక్క నెలలోనే 164 కేసులు నమోదయ్యాయి. కారణాలు తెలిసి పోలీసులే షాక్ అవుతున్నారు. Also Read:H-1B Visa Fee: ట్రంప్ H-1B చర్యలు భారత్ కన్నా అమెరికా…
Bhopal Missing Girls: భోపాల్‌లోని వసతి గృహం నుంచి తప్పిపోయిన 26 మంది బాలికల ఘటనపై పెద్ద రిలీఫ్ న్యూస్ వచ్చింది. బాలికలందరి జాడను గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా వెతికి తీసుకొచ్చారు.