మలేషియా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ MH370 అదృశ్యం కావడం ఆధునిక ఏవియేషన్ చరిత్రలో అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 2014 మార్చి 8న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరిన ఈ విమానం, 227 మంది ప్రయాణికులు మరియు 12 మంది సిబ్బందితో కలిపి మొత్తం 239 మందితో అదృశ్యమైంది. దాదాపు పదేళ్లు గడిచినా, ఈ విమానం ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. దీనికోసం ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు మొదలు కాబోతున్నాయి. 2014 మార్చి 8.. అర్ధరాత్రి సమయం.. మలేషియా రాజధాని…
నేపాల్‌లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ విమానం మిస్సింగ్ విషాదం మిగిల్చింది. ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు లాంచే నది సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. Plane Missing: నేపాల్ లో ప్లేన్ మిస్సింగ్… విమానంలో 22…