అయోధ్యనగరంలోని రామ మందిరంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మంగళవారం నాడు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఉన్న ప్రొఫెషనల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ పై అనుమానాస్పద స్థితిలో కాల్పులు జరిగాయి. అతని ఛాతికి బుల్లెట్టు తగలడంతో ఆయనను చికిత్స కొరకు లక్నోలోని ట్రామా సెంటర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అయోధ్య రేంజ్ ఐజి ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. Also read: Costly Cow:…