Miss Universe India 2025 winner is Manik Vishwakarma: ‘మిస్ యూనివర్స్ ఇండియా’ 2025 కిరీటాన్ని రాజస్థాన్‌కు చెందిన మణిక విశ్వకర్మ సొంతం చేసుకున్నారు. ఆగస్టు 18న జైపుర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2025 పోటీల్లో మణిక విజేతగా నిలిచారు. మిస్ యూనివర్స్ ఇండియా 2024 విన్నర్ రియా సింఘా కొత్త విజేత మణికకు కిరీటాన్ని అలంకరించారు. వచ్చే నవంబర్‌లో థాయిలాండ్‌లో జరగనున్న 74వ మిస్ యూనివర్స్ పోటీలలో మణిక భారతదేశం తరపున…