60 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఏం చేస్తు్ంటారు. మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ.. కృష్ణా రామా అంటూ కాలం వెళ్లదీస్తారు. కానీ ఓ వృద్ధురాలు మాత్రం అందం యువత సొంతం మాత్రమే కాదని నిరూపించింది. అందాల పోటీల్లో కుర్రకారు మాత్రమే గెలుస్తారన్న విశ్వాసాన్ని కూడా పటాపంచలు చేసింది అర్జెంటీనాకు చెందిన ఈ 60 ఏళ్ల అందాల భామ.
Saudi Arabia: సంప్రదాయ ఇస్లామిక్ దేశంగా పేరున్న ‘సౌదీ అరేబియా’ తన ఛాందసవాదాన్ని నెమ్మదిగా వదులుకుంటోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ దేశ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి నెమ్మదిగా ఆ దేశంలో మార్పులు వస్తున్నాయి. గతంలో మహిళా హక్కులకు పెద్దగా ప్రాధాన్యం లేని ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా ఓ మహిళ దేశం త
Nicaragua’s Sheynnis Palacios wins the 72nd Miss Universe: ప్రతిష్ఠాత్మక ‘మిస్ యూనివర్స్’ కిరీటం నికరాగ్వా భామ సొంతమైంది. షెన్నిస్ అలోండ్రా పలాసియోస్ కార్నెజో మిస్ యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకున్నారు. మాజీ విశ్వ సుందరి ఆర్ బానీ గాబ్రియేల్ ఈ కిరీటాన్ని షెన్నిస్‌కు అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. నవంబర్ 19న ఎల్ సాల్వడా�
Miss Universe 2023: ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఫైనల్స్ శనివారం రాత్రి జరగనున్నాయి. 90 దేశాలకు చెందిన తెల్లజాతీయులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మిస్ దివా శ్వేతా శారదా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది.
Miss Universe Finalist Sienna Weir : గతేడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్ కు చేరిన వెళ్లిన సియోన్నా వీర్ అర్ధాంతరంగా చనిపోయింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద గడిపింది.
రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. మరోసారి విశ్వ వేదికపై భారతీయ అందం మెరిసింది. పంజాబ్ అమ్మాయి హర్నాజ్ కౌర్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఇజ్రాయెల్‌లోని ఇలాట్‌లో అట్టహాసంగా సాగిన మిస్ యూనివర్స్ పోటీలలో 80 దేశాల అందగత్తెలను వెనక్కి నెట్టి టైటిల్ విజేతగా నిలిచింది. భారతీయ యువత