లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి కొంచెం గ్యాప్ తర్వాత నటిస్తున్న మూవీ ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’. యంగ్ హీరో, ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ మూవీ నుంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆగస్టు 21న మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి ట్రైలర్ బయటకి…