సెప్టెంబర్ 7న నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కలిసి నటిస్తున్న ‘మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రిలీజ్ కానుంది. నవీన్ పోలిశెట్టి తెలుగు రాష్ట్రాలు గట్టిగా తిరిగి ఈ మూవీని తనవంతు ప్రమోషన్స్ చేసాడు. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా స్పెషల్ షోకి మెగాస్టార్ చిరుకి వేశారు. ఈ మూవీ చూసిన చిరు… తన ఫీలింగ్స్ ని ఎలాబోరేటెడ్ ట్వీట్ లో షేర్ చేసుకున్నారు. “మిస్ శెట్టి –…