Miss Shetty Mr Polishetty got U/A and got super positive report from Censor: పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చేందుకు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సిద్ధమవుతోంది అంటున్నారు మేకర్స్. యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా రూపొందిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం చూసిన సెన్సార్ సభ్యులు…