పంజాబ్‌లోని జాతీయ రహదారి NH-1పై తన కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ మహిళకు భయానక అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు దాదాపు ఏడు కిలోమీటర్ల మేర వెంబడించారు. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భయంతో వాహనం నడుపుతూ జరిగిన ఘటనను చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ నెట్‌వర్క్ లలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. ట్విటర్‌లో హల్చల్ చేస్తున్న ఈ వీడియో చూసిన ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: Char Dham…