సంపాదించిన మొత్తంలో కొంత సేవ్ చేస్తే ఆ డబ్బు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఆదుకుంటుంది. పొదుపు చేసిన సొమ్ము కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది. పెట్టుబడి పెట్టేందుకు చాలా మార్గాలు ఉన్నప్పటికీ పోస్టాఫీస్ పథకాలు ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. రిస్క్ లేకపోవడం, గ్యారంటీ రిటర్స్న్, మంచి వడ్డీ రేట్ రావడంతో ఈ పథకాలకు ఆదరణ పెరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా పోస్టాఫీసు వివిధ రకాల పొదుపు పథకాలను అమలు చేస్తోంది. మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు ఇప్పటికీ పోస్టాఫీసు పథకాలపై…