చాలా మంది అద్దం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.. అసలు అద్దం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. పగిలిన అద్దంలో ఎప్పుడూ కూడా ముఖాలు చూసుకోకూడదు. ఇంట్లో పగిలిన అద్దం లేదంటే మరకలు పడి మాసిపోయిన అద్దాన్ని ఉంచకూడదు. అద్దం లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటారు. పూర్వం రోజుల్లో ఈ అద్దాలు లేకపోవడంతో వారి ప్రతిబింబాన్ని నదులు నీటి సరస్సులు అప్పుడు ముఖం సరిగ్గా కనిపించక పోయిన అశుభమనుకునేవారు. అద్దాలు వచ్చాకా అవి పగిలితే…