టాలీవుడ్ లోకి మరో హీరో ఎంట్రీ ఖరారైంది. వైరల్ ప్రొడ్యూసర్ గా మారిన నిర్మాత నాగవంశీ బావమరిది హీరోగా లాంచ్ కాబోతున్నాడు. హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మాత చిన్న బాబు అనేక సినిమాలు చేశారు. తర్వాత ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ కూడా సినీ నిర్మాతగా మారి సితార ఎంటర్ టైన్మెంట్స్ అనే బ్యానర్ మొదలు పెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన ఒక వైరల్ ప్రొడ్యూసర్.…
Actresses Waiting for success: మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామి రంగ.. ఈ సినిమాను విజయ్ బిన్ని తెరకెక్కిస్తున్నాడు.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే అల్లరి నరేశ్ మరియు రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నా సామి రంగ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ గ్లింప్స్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమా సంక్రాంతి…