Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా తాజాగా వైజాగ్ బీచ్ రోడ్డులో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో మనోజ్ విలన్ పాత్రలో నటించగా.. రితిక నాయక్ హీరోయిన్ గా చేసింది. ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి తీశాం. ఈ సినిమాను అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నాం.…