ప్రస్తుతం తెలుగు సినిమాలు కంటెంట్‌తో పాటు క్వాలిటీ విషయంలో కూడా మంచి ప్రోగ్రెస్ చూపిస్తున్నాయి. తక్కువ బడ్జెట్‌లోనూ అద్భుతాలు చేస్తున్న మూవీస్ వరుసగా వస్తున్నాయి. వాటిలో తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘మిరాయ్’. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో చూపించిన విజువల్ ఫీస్ట్ సినిమా హైలైట్‌గా నిలవడంతో, ఇదే నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి రాబోయే తదుపరి చిత్రం ‘ది రాజా సాబ్’…