Mirai : తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ నేడు రిలీజ్ అయింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. తేజ యాక్షన్ సీన్లు, మనోజ్ విలనిజం, భారీ వీఎఫ్ ఎక్స్.. విజువల్ ట్రీట్ ఇచ్చేశాయి. ఇతిహాసాలను బేస్ చేసుకుని వచ్చిన మూవీ.. మాస్ తో పాటు క్లాస్ ఆడియెన్స్ ను కట్టిపడేసేలా ఉందని టాక్ వస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ రెండు సాంగ్స్ కోసం వెళ్లిన…