‘మిరాయ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్‌లో వావ్ ఫ్యాక్టర్ అనేలా…